Skip to playerSkip to main content
  • 5 years ago
It seems that Manikkam Tagore, in-charge of AICC affairs, is working for the post of Telangana Congress party president.
#TelanganaCongresspartypresident
#TPCC
#RevanthReddy
#ManikkamTagore
#TelanganaCongress
#TRS
#BJP
#Uttamkumarreddy
#rahulgandhi

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ పక్క కీలక నేతలు పార్టీ మారుతున్నా ఉదాసీనంగా వ్యవహరిస్తున్న టీ కాంగ్రెస్, సంస్థాగతంగా బలోపేతంతో పాటు కీలక పదవుల భర్తీపైన దృష్టి సారించినట్టు స్పష్టమవుతోంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పదివి కోసం ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మనిక్కం ఠాగూర్ శ్రమిస్తున్నట్టు తెలుస్తోంది. అందరికి ఆమోదమైన అభ్యర్థితో పాటు పార్టీని పట్టలెక్కించి పరుగులు పెట్టించే నేతకోసం గాంధీ భవన్ లో వేట ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended