OG Strong Hold: బ్రేక్ ఈవెన్ ఈజీ...BOXOFFICE వద్ద దుమ్మురేపుతోన్న Pawan Kalyan ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్
OG Movie, starring Pawan Kalyan, is turning into a massive hit at the box office with Telugu states showing super-strong response. To reach break-even, OG needed a ₹200 crore share / ₹400 crore worldwide gross, and in just 8 days, the movie earned ₹170 Cr net in Telugu states and ₹28.5 Cr in other Indian states, while overseas collections reached ₹65 Cr, taking the worldwide total to ₹265 Cr. Paid premieres, Day 1 to Day 8 collections, and regional breakdowns highlight OG’s dominance in Telugu, Karnataka, Tamil, Kerala, and Hindi markets. Trade analysts predict strong momentum on Day 9, potentially taking the total worldwide gross to ₹272 Cr, making OG a historic all-time blockbuster for Pawan Kalyan. Stay tuned for the latest OG Box Office updates, Telugu collections, and worldwide earnings.
ఓజీ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే, షేర్‌గా రూ. 200 కోట్లు అంటే వరల్డ్‌వైడ్‌గా గ్రాస్ కలెక్షన్స్ సుమారు రూ. 400 కోట్లు సాధించాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో OG కలెక్షన్లు సూపర్‌స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ప్రీమియర్ల ద్వారానే రూ.22 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, తొలి రోజు రూ.67 కోట్లు, రెండో రోజు రూ.19 కోట్లు, మూడో రోజు రూ.18 కోట్లు, నాలుగో రోజు రూ.19 కోట్లు, ఐదో రోజు రూ.7.5 కోట్లు, ఆరో రోజు రూ.7 కోట్లు, ఏడో రోజు రూ.6.75 కోట్లు, ఎనిమిదో రోజు రూ.7.5 కోట్లు వసూలు చేసింది. దీంతో ఎనిమిది రోజులలోనే OG మొత్తం రూ.170 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది.
OG Day 9 Collections Worldwide: బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోన్న పవన్ కళ్యాణ్.. ఓజీ 9వ రోజు ఎన్ని కోట్లంటే? :: https://telugu.filmibeat.com/box-office/pawan-kalyan-s-og-box-office-collection-9-days-here-is-world-wide-latest-box-office-collections-161917.html?ref=DMDesc
OG Day 6 Collections Worldwide: బాక్సాఫీస్ వద్ద పవన్ మేనియా... ఓజీకి 6 వ రోజు ఎన్ని కోట్లంటే? :: https://telugu.filmibeat.com/box-office/og-day-6-estimated-box-office-collections-worldwide-power-star-pawan-kalyan-storm-continues-at-box-161807.html?ref=DMDesc
OG Day 5 Collections Worldwide: 300 కోట్లకు చేరువగా ఓజీ .. పవన్ కళ్యాణ్ మూవీకి 5 వ రోజు ఎన్ని కోట్లంటే? :: https://telugu.filmibeat.com/box-office/og-day-5-estimated-box-office-collections-worldwide-pawan-kalyans-movie-witnessed-massive-growth-161761.html?ref=DMDesc
Be the first to comment