India defeated Pakistan in the Asia Cup 2025 tournament. Team India, which excelled collectively in a one-sided match on Sunday, won by 7 wickets. However, the handshake controversy between the players became a hot topic of discussion rather than the result of this match. After this victory, the Indian players went straight to the dressing room without shaking hands with the Pakistani players. Currently, there is a discussion on this issue. Indian fans are defending the action of the Indian players. ఆసియాకప్ 2025 టోర్నీలో పాకిస్థాన్ జట్టును భారత్ చిత్తు చేసింది. ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే ఆటగాళ్ల షేక్ హ్యాండ్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విజయానంతరం భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్స్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ అంశంపై చర్చ జరుగుతోంది. భారత అభిమానులు భారత ఆటగాళ్ల చర్యను సమర్థిస్తున్నారు. #indvspak #asiacup2025 #handshakecontroversy
యుద్ధం కంటే తక్కువేం కాదు: పాక్ ను ఇరగదీయండి :: https://telugu.oneindia.com/sports/seeking-divine-blessings-fans-heartfelt-prayers-for-india-match-vs-pakistan-in-asia-cup-2025-451837.html?ref=DMDesc
పాకిస్తాన్ తో మ్యాచ్ కు ముందు దెబ్బతగిలించుకోవడమేంట్రా..!! :: https://telugu.oneindia.com/sports/major-blow-shubman-gills-injury-report-ahead-of-epic-india-pakistan-asia-cup-2025-451821.html?ref=DMDesc
Be the first to comment