నెల్లూరులో రౌడీ షీటర్లు శ్రీకాంత్, జగదీష్‌కు సంబంధించిన కొత్త ఆడియో లీక్ బయటకు వచ్చింది. ఈ ఆడియోలో అరుణ అక్క తనని చంపించేందుకు స్కెచ్ వేసిందని సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ లీక్ పై నెల్లూరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ చర్చ నడుస్తోంది. #Nellore #RowdySheeters #AudioLeak #Srikanth #Jagadish #Aruna #TeluguNews #AndhraPolitics #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️
Be the first to comment