Telangana Jagruti President and MLC Kavitha said that she cannot stand by and watch if injustice is done to Telangana. She said that CM Revanth Reddy has not achieved anything by going to Delhi. She said that injustice is being done to Telangana with the help of Banakachar. Kavitha made it clear that she will fight this. She said that she will fight for the BCs. She demanded that elections be held only after announcing 42 percent reservation for BCs in local bodies. She warned that otherwise there will be serious consequences. Kavitha also spoke about the removal of the president of the Telangana Boggu Gani Karmika Sangh. తెలంగాణ అన్యాయం జరిగితే చూస్తు ఉండలేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఢిల్లీ వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి ఏం సాధించలేదన్నారు. బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. దీనిపై పోరాటం చేస్తామని కవిత స్పష్టం చేశారు. బీసీల కోసం పోరాటం చేస్తామన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే తెలంగాణ బోగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షురాలి పదవి తొలగింపు పై కూడా కవిత మాట్లాడారు. #mlckavitha #banakacharla #cmrevanthreddy
Also Read
జల వివాదంపై కీలక నిర్ణయాలు తీసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు :: https://telugu.oneindia.com/news/telangana/telugu-states-cms-reach-breakthrough-agreements-on-krishna-godavari-water-dispute-443835.html?ref=DMDesc
తెలంగాణలో ZPTC, MPTC, గ్రామ పంచాయతీ స్థానాలు ఖరారు.. పూర్తి లిస్ట్ ఇదే.. :: https://telugu.oneindia.com/news/telangana/telangana-finalizes-zptc-mptc-and-gram-panchayat-seats-for-2025-elections-443833.html?ref=DMDesc
తెలంగాణ మహిళలు సిద్ధమా..? అకౌంట్ లోకి రూ. 2,500.. ఆ రోజు నుంచే ప్రారంభం.. :: https://telugu.oneindia.com/news/telangana/telangana-congress-announces-rs-2-500-monthly-aid-for-women-under-mahalaxmi-scheme-443775.html?ref=DMDesc