Israel Airstrikes - సిరియాలోని ఆర్మీ సహా పలు ప్రధాన కార్యాలయాలపై దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్.. అధికారిక మీడియా కేంద్రం ఉన్న భవనంపైనా బుధవారం దాడులు జరిపింది. లైవ్ కొనసాగుతున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ దాడులతో ఉలిక్కిపడిన ఓ మహిళా యాంకర్.. అక్కడ నుంచి పరుగెత్తడం కనిపించింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి
Who are the Druze and why does Israel sometimes strike Syria near their communities?
The Druze are a mysterious and ancient religious group spread across Syria, Lebanon, Israel, and Jordan. In this video, we explore their history, beliefs, and strategic importance in the Middle East.
We also dive deep into why Israel has carried out airstrikes in Syria — and how protecting the Druze communities near the Israeli border has occasionally become part of a complex geopolitical equation.
🗺️ From the Syrian civil war to Iran-Hezbollah entrenchment, this story blends religion, military strategy, and diplomacy across borders.
సిరియాపై ఇజ్రాయెల్ యుద్ధం.. మిలిటరీ హెడ్ క్వార్టర్స్, అధ్యక్ష భవనం ధ్వంసం :: https://telugu.oneindia.com/news/international/israel-escalates-war-on-syria-with-strikes-on-damascus-military-hq-and-presidential-palace-443839.html?ref=DMDesc
టీవీ బిల్డింగ్ పై బాంబుల వర్షం.. భయంతో పరిగెత్తిన న్యూస్ రీడర్.. వీడియో వైరల్ :: https://telugu.oneindia.com/news/international/israeli-army-bombs-syrian-tv-building-in-damascus-newsreader-flees-in-viral-video-443829.html?ref=DMDesc
ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలో ఇక..: సూపర్ పవర్!! :: https://telugu.oneindia.com/artificial-intelligence/israel-huge-investment-to-boost-ai-research-and-innovation-443383.html?ref=DMDesc