Skip to playerSkip to main contentSkip to footer
  • 4 months ago
ప్రపంచ అందగత్తెలంతా హైదరాబాద్​ నగరం ఆతిథ్యానికి ఫిదా అవుతున్నారు. రాష్ట్రంలో ప్రముఖ సందర్శనీయ ప్రదేశాలన్నింటిని చుట్టేస్తున్న సుందరీమణులు తాజాగా రాష్ట్ర సచివాలయ సందర్శనకు వెళ్లారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. సుందరాంగులు ఆ ప్రాంతమంతా ఆనందంగా కలియతిరిగారు.

Category

🗞
News
Transcript
00:00This video is brought to you by S.T.A.L.A.

Recommended