Karnool - వైసీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి కేసులో కర్నూలు జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. 11 మంది నిందితులకు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో మొత్తం 29 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. ఐదుగురిని దోషులుగా ప్రకటించింది. 2017 మే 21న కృష్ణగిరి మండలంలో నారాయణరెడ్డి హత్య జరిగింది.
Karnool - The Kurnool district court has delivered its verdict in the case of YSRCP leader Cherukulapadu Narayana Reddy. The court sentenced 11 accused to life imprisonment. A total of 29 witnesses were examined during the trial, and five individuals were found guilty.
ఇక ప్రజల్లోనే.. పాదయాత్ర ప్రకటించిన జగన్ - పార్టీలో చేరికలు, వైసీపీ ప్లీనరీ..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-made-key-announcement-on-in-his-padayatra-and-party-plenary-435595.html?ref=DMDesc
నాలో మార్పు తెచ్చింది చంద్రబాబే, ఇక నుంచి - జగన్ కీలక ప్రకటన..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-made-key-announcement-on-party-re-shuffle-details-here-435573.html?ref=DMDesc
Nellore Rural MLA:కోటంరెడ్డి స్పీడ్ చూశారా...చంద్రబాబు కూడా ఫిదా! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/kotamreddy-sridhar-reddys-speed-shocks-nellore-rural-mlas-push-chandrababu-impressed-435443.html?ref=DMDesc
Be the first to comment