ETV Bharat Gets Hybiz TV Digital Media Award : అర చేతిలో వార్తా ప్రపంచాన్ని కళ్ల ముందుంచే 'ఈటీవీ భారత్'కు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. డిజిటల్ మీడియా రంగంలో విశేషమైన సేవలు అందిస్తున్న ఈటీవీ భారత్ ప్రతిష్ఠాత్మకమైన 'హైబిజ్ డిజిటల్ మీడియా అవార్డు'ను సొంతం చేసుకుంది. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో హైబిజ్ టీవీ ఆధ్వర్యంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.
Be the first to comment