ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త ప్రీమియం బైక్ టీవీఎస్ రోనిన్ కోసం యాక్ససరీస్ వెల్లడి చేసింది. ఈ కొత్త యాక్సెసరీస్ ప్యాకేజీ సాయంతో కస్టమర్లు తమ కొత్త టీవీఎస్ రోనిన్ తమకు నచ్చినట్లు కస్టమైజ్ చేసుకోవచ్చు. టీవీఎస్ రోనిన్ కోసం కంపెనీ టూర్, అర్బన్ మరియు స్టైల్ అనే మూడు యాక్ససరీ ప్యాక్ లను విడుదలచేసింది. వీటి ధరలు రూ.2,299 నుండి రూ.9,599 వరకు ఉన్నాయి. టీవీఎస్ రోనిన్ యాక్ససరీస్ ప్యాక్ గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
Be the first to comment