Film actor Nani and Srinidhi Shetty Visited Tirumala : తిరుమల శ్రీవారిని సినీనటుడు నాని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో నటి శ్రీనిధి శెట్టితో కలిసి నాని పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన నాని, శ్రీనిధి శెట్టి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Be the first to comment