Naveen Polishetty The most happening hero in tollywood. #Naveenpolishetty #JathiRatnalu #Tollywood
బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ ఎంత ఉన్నా కూడా ఆడియెన్స్ మనసును దోచుకోవడం అంత ఈజీ కాదు. టాలెంట్ ఉంటే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కూడా అభిమానుల ప్రేమను సొంతం చేసుకోవచ్చు. నాని, విజయ్ దేవరకొండ వంటి సోలో ఫైటర్స్ ఎలా కష్టపడ్డారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక వారి తరువాత ఇప్పుడు నవీన్ పొలిశెట్టి కూడా తన స్థాయిని పెంచుకుంటున్నాడు. ఈ కుర్ర హీరో కు ఇప్పుడు మార్కెట్ లో డిమాండ్ గట్టిగానే పెరిగింది. ఇక రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచినట్లు టాక్ వస్తోంది
Be the first to comment