Skip to playerSkip to main content
  • 9 months ago
Complaint Against IAS Sunil Kumar : తమ చేపల చెరువులను సాగు చేసుకోనివ్వకుండా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సునీల్‌కుమార్‌, ఆయన బినామీ నాగేంద్ర వేధింపులకు గురిచేస్తున్నారని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం విన్నకోటకు చెందిన ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వారికి మద్దతుగా వ్యవహరిస్తూ తమ చెరువుల్ని ఆక్వా జోన్‌లో చేర్చడం లేదన్నారు. దీనిపై విచారణ చేసి ఎలాగైనా న్యాయం చేయాలని మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

Category

🗞
News
Comments

Recommended