Matsyakara Bharosa in AP : మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎన్డీయే ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. 'మత్స్యకారుల సేవలో' పేరుతో మత్స్యకార భరోసా పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట విరామ సమయానికి సంబంధించి భృతి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని రూ.10,000ల నుంచి రూ.20,000లకు పెంచిన సంగతి తెలిసిందే.
Be the first to comment