Alluri Sitarama Raju International Airport Construction Work in Bhogapuram : విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు వాయువేగంతో సాగుతున్నాయి. గడువు కంటే ముందే లక్ష్యాన్ని చేరుకునేందుకు గుత్తేదారు సంస్థ పనులను పరుగులు పెట్టిస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్న కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నేడు మరోసారి అధికారులతో సమావేశం కానున్నారు.
Be the first to comment