Rammohan on Gannavaram Airport Development : విజయవాడ విమానాశ్రయం అభివృద్ధిపై ప్రత్యేకదృష్టి పెట్టామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశం మొత్తం ఆంధ్ర వైపు చూసేలా కనెక్టివిటీ పెంచుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Be the first to comment