Sunrisers Hyderabad Team : కాటేరమ్మ జట్టు అదేనండీ.. మన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం సభ్యులు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. జట్టులోని అభిషేక్ శర్మ, నితీశ్‌కుమార్ రెడ్డిలు పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శన అనంతరం వీరికి శాలువతో సత్కరించగా, అర్చకులు ఆశీర్వదించారు.
Be the first to comment