Akeru Stream Bridge Collapse Issues : రెండు జిల్లాలను కలిపే వారధి అది. గత ఎనిమిదేళ్ల నుంచి ప్రజలకు సేవలు అందించింది. మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల ప్రజలు ఇరువైపులా రాకపోకలు కొనసాగించే ప్రధానమైన బ్రిడ్జి నామరూపాలు లేకుండా కొట్టుకుపోవడంతో కష్టాలు తప్పడం లేదు. వాగు నుంచి ప్రయాణం చేయాలంటే కన్నీళ్లే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న దుస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏర్పడింది.
Be the first to comment