P4 Model in AP : అట్టడుగున ఉన్న పేదల సాధికారత కోసం ప్రతిపాదిస్తున్న పీ4 కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి శ్రీకారం చుడుతోంది. పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ విధానాన్ని ప్రవేశ పెడుతోంది. ప్రస్తుతం వివిధ వర్గాలకు అందిస్తున్న పథకాలకు అదనంగా ఈ కార్యక్రమం ద్వారా అట్టడుగు వర్గాల వారికి మరింత చేయూతను ఇచ్చే ప్రయత్నం చేయనుంది. దీనికి సంబంధించి పీ4, ఫ్యామిలీ ఎంపవర్‌మెంట్ - బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌పైన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
Be the first to comment