ACP Shyam Sundar on Malakpet Murder Case : మలక్‌పేటలో వివాహిత శిరీష హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్టు ఏసీపీ శ్యాం సుందర్ తెలిపారు. శిరీష భర్త వినయ్ కుమార్, అతని సోదరి సరిత, మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. కేసు వివరాలను ఏసీపీ మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు.
Be the first to comment