Skip to playerSkip to main content
  • 9 months ago
Road Roller Stolen And Sold For Scrap : మనం కార్లు, లారీలు, బైకులు, బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్ల చోరీ చూస్తుంటాం, ఎందుకంటే వీటిని సులభంగా తీసుకెళ్లొచ్చు, లేదంటే వేగంగా తీసుకెళ్లొచ్చు. కానీ ఈ వెరైటీ కేటుగాడు తన రూటే సపరేటు అంటూ ఏకంగా రోడ్డు రోలర్​నే అపహరించి స్క్రాప్ దుకాణంలో విక్రయించాడు. వారం రోజుల క్రితం జరగిన ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended