మాతృభాషపై పట్టుసాధిస్తేనే ఇతర భాషలు నేర్చుకోగలమని విశ్రాంత ఐఏఎస్ అధికారి కుంటిమద్ది లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురం శివారులోని అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమానికి నీటిపారుదల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు హాజరయ్యారు.
Be the first to comment