SLBC Tunnel Rescue Operation : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద జరుగుతున్న సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ మరికొద్ది గంటల్లోనే లభించే అవకాశం ఉన్నట్లుగా వెల్లడించారు. టన్నెల్ వద్ద సహాయక చర్యలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టన్నెల్‌లో మనుషులు ఉన్నట్లు ఆనవాళ్లు కన్పించిన ప్రదేశంలో తవ్వకాలు జరుగుతున్నట్లు మంత్రి జూపల్లి వివరించారు.
Be the first to comment