Police Third Day Investigation Of Vallabhaneni Vamsi : కిడ్నాప్ కేసులో వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ 3 రోజుల కస్టడీ ముగిసింది. మూడోరోజు కూడా విచారణకు ఏమాత్రం సహకరించని వంశీ ప్రశ్నలన్నింటికీ దాటవేత ధోరణిలోనే బదులిచ్చారు. కీలకమైన ప్రశ్నలకు అసలు నోరు విప్పలేదు. మూడు రోజులూ పోలీసులకు సహకరించలేదు. దీంతో మరోసారి ఆయన్ని కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.
Be the first to comment