Kite and Sweet Festival At Parade Ground : రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో జరుగుతున్న అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్ ఆకట్టుకుంటోంది. భాగ్యనగరవాసులు భారీగా తరలివస్తున్నారు. మూడు రోజులు సాగిన ఈ కైట్ కైట్, స్వీట్ ఫెస్టివల్ ముగియనుంది.
Be the first to comment