NTR Bharosa Pensions Distribution: రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరిగింది. నూతన సంవత్సరం కానుకగా ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్ సొమ్ము అందజేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోలాహలంగా సాగింది.
Be the first to comment