Manchu Manoj Family At Allagadda : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సినీ నటుడు మంచు మనోజ్ దంపతులు పర్యటించారు. ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా శోభ నాగిరెడ్డికి నివాళులు అర్పించేందుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక ఆళ్లగడ్డ చేరుకున్నారు. ఈ క్రమంలో వారు శోభ నాగిరెడ్డి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. సోమవారం హైదరాబాద్ నుంచి పెద్ద కాన్వాయ్‌తో ఆయన 40వ జాతీయ రహదారి మీదుగా ఆళ్లగడ్డకు చేరుకున్నారు. వీరి రాకను పురస్కరించుకొని ఆళ్లగడ్డలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Be the first to comment