Tanker Crew Strike in Scindia Visakhapatnam : విశాఖ సింధియా హెచ్‌పీసీఎల్ (HPCL) బ్లాక్ ఆయిల్ టెర్మినల్ వద్ద డ్రైవర్లు పెద్ద ఎత్తున నిరసిన తెలిపారు. బుధవారం సాయంత్రం ఐదుగురు యువకులు టెర్మినల్ వద్ద మద్యం తాగుతుండగా రఫీ అనే డ్రైవర్ అడ్డు చెప్పారు. దీంతో ఆగ్రహించిన యువకులు డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు.