Mirchi Farmers Problems In Hindupur : చొమటోడ్చి కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. ఎలాగైమా ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. గిట్టుబాటు ధరకు పంట కొనాలని కోరుకుంటున్నారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో మిరప పంట ధరలు పతనమయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీసం మద్దతు ధర దక్కడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
Be the first to comment