Karthika Deepotsavam Organized by ETV in Nellore: ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానళ్ల ఆధ్వర్యంలో నెల్లూరులో కార్తిక దీపోత్సవం కన్నున పండువగా జరిగింది. ఏసీ కూరగాయల మార్కెట్ పక్కన ఉన్న వైఎంసీఏ మైదానంలో నిర్వహించిన దీపోత్సవానికి మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు. మహిళలకు నిర్వహకులు పూజాసామాగ్రి ఉచితంగా పంపిణీ చేశారు.
Be the first to comment