Police Case on YSRCP Social Media : అధికారానికి దూరమైనా తీరు మారలేదు. ఆపార్టీ కార్యకర్తలు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కూటమి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు. టీడీపీ, జనసేన నాయకుల ఫిర్యాదుతో విజయవాడ కమిషనరేట్ పరిధిలో శనివారం ఒక్కరోజే పోలీసులు 42 కేసులు నమోదు చేశారు.
Be the first to comment