CM Revanth Help to Medical Student : ఎంబీబీఎస్‌లో సీటు సాధించినప్పటికీ ఫీజు కట్టే ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్న గిరిజన విద్యార్థినికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ఫీజుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అందచేశారు. ఆమె ఒక నిరుపేద ఆదివాసీ కుటుంబంలో జన్మించిన అమ్మాయి. ప్రజలకు సేవలందించే డాక్టరు కావాలనే ఆశయంతో కష్టపడి చదివింది. జీవితంలో పెట్టుకున్న దిశగా లక్ష్యాన్ని సాధించింది. ఆ సందర్భంలో తన తల్లిదండ్రుల కళ్లు ఆనంద భాష్పాలతో నిండిపోయాయి.
Be the first to comment