Adviteeya 2024 Talent Show Organised in Siddhartha Womens College : ప్రతి విద్యార్థి జీవితంలో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటివి మనో వికాసం పెంచడమేగాక కెరీర్లో ఉన్నత స్థానాల్లో ఉండేందుకు దోహదం చేస్తాయి. అలాగే నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయి. అందుకే విభిన్నఅంశాలపై పోటీలు నిర్వహించింది విజయవాడ మహిళా కళాశాల. విద్యార్థుల్లో దాగున్న ప్రతిభానైపుణ్యాలు వెలికితీసేందుకు ప్రయత్నించింది. వివిధ కళాశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సందడిగా సాగిన అద్వితీయ 2024 విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందామా.
Be the first to comment