YSRCP Leaders Fraud In The Name of Jobs in Vijayawada : విజయవాడ కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ వైఎస్సార్సీపీ నేత లక్షలాది రూపాయిలు వసూలు చేసి మోసం చేశారంటూ నిరుద్యోగ మహిళలు భవానీపురం పోలీసులను ఆశ్రయించారు. వైఎస్‌ఆర్ కాలనీకి చెందిన వైఎస్సార్సీపీ నేత ఏసు, భవానిపురానికి చెందిన కిషోర్ కలిసి నిరుద్యోగ మహిళలకు కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించారు.
Be the first to comment