Liquor Shops Allotment Process Completed in AP : రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 శాతం దుకాణాలు మహిళలకు లాటరీలో దక్కాయి. విజయవాడ సహా కొన్ని ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు లాటరీ కొట్టారు. షాపులు దక్కించుకున్నవారు రేపటి నుంచి వ్యాపారం చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది.
Be the first to comment