Devaragattu Bunny Festival 2024 in kurnool District : పోలీసుల ముందస్తు చర్యలు ఫలించలేదు. అధికారుల ప్రణాళికలు ఫలితాలివ్వలేదు. దేవరగట్టు కర్రల సమరంలో హింస చెలరేగింది. కర్నూలు జిల్లాలో ఏటా దసరా రోజున అర్ధరాత్రి జరిగే బన్ని ఉత్సవంలో 70 మంది గాయపడ్డారు. కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో ఏటా విజయదశమి రోజు అర్ధరాత్రి జరిగే కర్రల సమరం ఈసారీ నెత్తురోడింది.
Be the first to comment