Telangana Tax Revenue 2024 : ప్రభుత్వానికి ఆగస్టు మాసంలో పన్ను ఆదాయం భారీగా వృద్ది నమోదైంది. జులై నెలలో పన్నురాబడి రూ.10వేల కోట్లలోపు ఉండగా ఆగస్టులో రూ.13వేల కోట్లు దాటింది. మొదటి 5నెలల్లో ఖజానాకు రూ.61 వేల కోట్లు చేరగా ప్రభుత్వం అప్పులతో కలిపి రూ.85వేల కోట్లకుపైగా వ్యయం చేసింది. రూ.15వేల కోట్ల రెవెన్యూలోటు, రూ.29వేల కోట్లకుపైగా ఆర్థికలోటు నమోదు కాగా ప్రాథమిక లోటు రూ.18వేల కోట్లకు పైగా ఉంది.
Be the first to comment