Alliance Government has Decided to Cancel Various Taxes in the State : గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో చెత్తపన్ను, ఆస్తిపన్ను, విద్యుత్ ఛార్జీల పెంపుతో తీవ్ర అవస్థలు పడ్డ రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆనందం కలిగిస్తున్నాయి. ఇన్నాళ్లు పన్నుల బాదుడుతో అల్లాడిన విజయవాడ ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఆ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేశారు. దీంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Be the first to comment