Minister Nara Lokesh In CII Infrastructure Summit : గ్రీన్ ఎనర్జీ విషయంలో ఏపీలో మంచి విధానం అందుబాటులోకి తెచ్చామని లోకేశ్ వివరించారు. అన్ని జిల్లాలకు ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ హబ్‌గా విశాఖ రూపుదిద్దుకుంటోందని లోకేశ్ వెల్లడించారు.