Father Commits Suicide after Daughter Husband Harasses Her: లక్షల్లో కట్నమిచ్చి కుమార్తె పెళ్లి చేశాడు. భర్త, పిల్లలతో కుమార్తె సంతోషం ఉంటుందని భావించాడు. కానీ అతని ఆశ నెరవేరలేదు. కొన్ని రోజులకే కుమార్తె పుట్టింటికి చేరింది. దంపతుల మధ్య చిన్నచిన్న గొడవలు సర్దుకుంటాయని అనుకున్నాడు. కానీ అవి మరింత ముదిరిపోయాయి. పుట్టింటికి భార్యను పంపిన అల్లుడు ఏడాదైనా తీసుకెళ్లలేదు. దీంతో ఆ తండ్రి మనస్థాపం చెందాడు. బిడ్డ సంసారాన్ని ఎలా చక్కదిద్దాలో తెలియక, ఏం చేయాలో అర్ధంగాక తన జీవితాన్ని ముగించాడు.
Be the first to comment