Donations to AP CMRF : రాష్ట్రంలోని వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. తాజాగా సచివాలయంలోనే మంత్రి లోకేశ్‌ను కలిసిన పలువురు విరాళాల చెక్కులను అందజేశారు. వారందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Be the first to comment