Mission Pothole Free AP Program in AP : రాష్ట్రవ్యాప్తంగా రహదారులు కొత్త రూపు సంతరించుకోబోతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో రహదారుల మరమ్మతు పనులను మంత్రులు, ఎమ్మెల్యేలు శ్రీకారం చుట్టారు. రోడ్లపై గుంతల్లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ నిర్ణంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Be the first to comment