Ganesh Chaturthi Festival Celebration 2024 : రాష్ట్రవ్యాప్తంగా ప్రతిగల్లీలో వినాయక చవితి పండగ సందడి మొదలైంది. భాగ్యనగరంలోని మార్కెట్లన్నీ ఆకట్టుకునే వినాయక విగ్రహాలకొనుగోళ్లు జోరందుకున్నాయి. పండగ సమీపిస్తుండటంతో పలువురు బొజ్జ గణపయ్యల తయారీకి పెట్టిందిపేరైన ధూల్ పేట నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయించేవారు పెద్ద మొత్తంలో ప్రతిమలు తీసుకెళ్తున్నారు.
Be the first to comment