Girl in Unexpected Danger : ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయస్సు ఆ బాలికది. చదువులమ్మ గుడిలో చక్కగా విద్యను అభ్యసించాల్సిన సమయం, తోటి స్నేహితులతో కలిసి సరదాగా సాగిపోవాల్సిన ఆమె జీవితంపై విధి చిన్నచూపు చూసింది. ఆరోగ్య పరమైన వింత సమస్యతో ఇంటికే పరిమితం చేసింది. బాగు చేయించాలని తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆసుపత్రుల చుట్టూ తిరిగినా వారి ప్రయత్నాలు ఫలించలేదు.
Be the first to comment