Ganja Gang Arrested in Vijayawada: దొంగతనాలు, గంజాయి రవాణాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కొండా రమేష్ అలియాస్ చిన్న చిచ్చాను నార్కోటిక్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. కొండా రమేష్‌పై విజయవాడ కమిషనరేట్ పరిధిలో 35 కేసులున్నాయి. దొంగతనాలు, గంజాయి విక్రయిస్తూ చిక్కిన కేసులే అధికం. గతంలో ఇతడిపై నగర బహిష్కరణ కూడా విధించారు.
Be the first to comment