krishna Water War Between Andhra Pradesh And Telangana : ‘కృష్ణా జలాల్లో 75 శాతం విశ్వసనీయత వద్ద 555 టీఎంసీల నీళ్లు తమకు దక్కుతాయని తెలంగాణ రాష్ట్రం పేర్కొనడం అర్థరహితం. 65 శాతం విశ్వసనీయత వద్ద తెలంగాణ మరో 43 టీఎంసీల కేటాయింపులు కోరడానికీ ఎలాంటి ప్రాతిపదిక లేదు. తెలంగాణ వాదనను ఆంధ్రప్రదేశ్ ఖండిస్తోంది.
Be the first to comment