Skip to playerSkip to main content
  • 7 years ago
Andhra Pradesh Minister P Narayana responded on Income Tax raids.Telangana Congress working president Revanth Reddy on Thursday said from which party K Chandrasekhar Rao came.
#narayana
#andhrapradesh
#itraids
#vijayawada
#hyderabad

గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆంధ్రప్రదేశ్‌ పురపాలక శాఖ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ ఆస్తులపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని మంత్రి నారాయణ తేల్చి చెప్పారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended