Young Couple Suicide in Nellore : వారిద్దరూ ఒకరిపైఒకరు మనుసుపడి, మనువాడారు. ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ కలకాలం సంతోషంగా ఉండాలని నిశ్చియించుకున్నారు. అనుకున్నట్లుగానే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు. ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా సంతోషంగా సాగిపోతున్న వారి పచ్చని కాపురంలో మద్యం చిచ్చురేపింది. చివరికి యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అభం శుభం తెలియని ఆ ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. అమ్మనాన్నల కోసం గుక్కపట్టి ఏడుస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది.
Be the first to comment