Time Slot Sarva Darshan Tokens Increase TTD : కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను భారీగా పెంచింది. బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను తగ్గించి సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పనకు కీలక మార్పులు చేపట్టారు. క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉన్న భక్తులకు అన్న ప్రసాదాలు అందజేస్తున్నారు.
Be the first to comment