Irregularities in Jagananna Housing Layout in Pulivendula : వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలోనూ అక్రమాలు వెలుగు చూశాయి. అవినీతికి చిరునామాలుగా జగనన్న గృహ నిర్మాణాలు చేపట్టారని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి లేఖతో విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Be the first to comment